విద్యార్థులకు రూ.300 రవాణ ఖర్చులు…

0
334
government okays Rs 300 to school students for travel charges.
government okays Rs 300 to school students for travel charges.

రాష్ట్ర సర్కారు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మరొక తీపి కబురు ఇచ్చింది. ఎక్కువ దూరం నుంచి స్కూలుకు వచ్చే విద్యార్థులకు రవాణ కర్చులు అందిస్తామని నిర్నయించింది. విద్యార్ధులకు మరింత మెరుగైన విద్యను అందించేందుకు డ్రాపవుట్ ను తగ్గించే చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చే విద్యార్థులకు రూ.300 చొప్పున ఇవ్వనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.5.28 కోట్లు విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here