గూగుల్ తో హళ్లి ల్యాబ్స్…

0
325
Google recently acquired a startup company
Google recently acquired a startup company

ప్రముఖ ఇంట‌ర్నెట్‌ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసింది.బెంగళూరు కేంద్రంగా పనిచేసే హళ్లి ల్యాబ్స్ ను గూగుల్ టేకోవర్ చేసినట్లు ప్రకటించింది.ఈ”హళ్లి ల్యాబ్స్” కంపెనీ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) అభివృద్దికి సంబంధించి పరిశోధనలు చేస్తోంది.హళ్లి ల్యాబ్స్ ని ప్రారంభించిన నాలుగు నెలల్లోనే గూగుల్ దీన్ని కొనుగోలు చేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here