ఉద్యోగాల జాతర

0
668
Good News to Unemployees
Good News to Un employees

నిరుద్యోగులకు సువర్ణావకాశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కూడ వివిధ పోస్టులకు నోటిఫికేషన్స్ జారీ చేయనుండగా 3,247 పోస్టుల భర్తీకి IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో పివో, మేనేజ్ మెంట్ ట్రేయినీ పోస్టులు భర్తీ చేయనున్నారు. దీనికి డిగ్రీ విద్యార్హత కాగా ఆగస్టు 6 నుండి 26 వరకు ఆన్ లైన్ లో దరకాస్తులు సమర్పించాలని సూచించారు. అక్టోబర్ నెలలో ఆన్ లైన్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి, నవంబర్ లో మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరింత సమాచారం WWW.IBPS.IN లో చూడవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here