ఐటీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్…

0
373
good news for IT Industry.
good news for IT Industry.

ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ ఐటీ ఇండస్ట్రీకి మంచి శుభవార్త అందించింది. ఫిబ్రవరిలో వాయిదావేసిన రెవెన్యూ గైడెన్సు లను నాస్కామ్ గురువారం (జూన్22) 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గైడెన్స్ లను రిలీస్ చేసింది. ఐటీ ఇండస్ట్రీ ఎగుమతుల రెవెన్యూలు గ్రోత్ 7-8శాతం పెరుగుతుందని తెలిపింది నాస్కామ్. ఈ సంవత్సరంలో ఇండస్ట్రీ 1.3 లక్షల నుంచి 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తుందని నాస్కామ్ సభ్యులు చెప్పారు. 2018 సంవత్సరంలో ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ గైడెన్స్ అనుకూలంగా ఉంటుందని ఐటీ సర్వీసులు రెవెన్యూ వృద్ధి 10-11 శాతం ఉంటుందని అంచనావేసింది. దీంతో ఐటీ కంపెనీ షేర్లు కూడా జోరుగా లాభాలు పొందుతున్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు 2.35 శాతం పెరిగాయి ప్రస్తుతం 1.35 శాతం లాభాల్లో ఉంది. విప్రో,TCS, HCL లు కూడా లాభాల్లో ఉన్నాయి. 2017లో ఇండస్ట్రీ ఆదాయం 11 బిలియన్ డాలర్లకుపైగా పెరిగిందని తెలిపింది నాస్కామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here