చెత్తకి రూ.లక్ష కాష్ ప్రైజ్….

0
301
GHMC offers 1lak cash price for garbage collection
GHMC offers 1lak cash price for garbage collection

చెత్తకి లక్ష రూపాయలు గెలుచుకునే అవకాశం ఏంటా అని అనుకుంటున్నారా హైదరాబాద్ వాసులకి GHMC బంఫర్ ఆఫర్ అందించింది.కేవలం తడి చెత్త,పొడి చెత్త వేరు చేయండి రూ.లక్ష గెలుచుకొంది అంటూ ప్రకటించింది. లాటరీ పద్దతిలో ప్రతీ నెల ఒక్కో ఇంటిని ఎంపిక చేసి ఈ కాష్ ఇస్తామన్నారు. తడి,పొడి చెత్తని వేరు చేసి రీసైక్లింగ్ చేసే అవకాశం ఉందని ఇందుకోసం GHMC ప్రజల్ని చైతన్యం చేసేందుకు చర్యలు వేగవంతం ఛేస్తుంది. అంతే కాకుండా చెత్తని వేరు వేరు చేసేందుకు ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలను కూడా అందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here