మోగిన ఎన్నికల నగారా

0
351

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది.

రిజర్వేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి…

ST (జనరల్)-ఫలక్ నుమ .

ST (మహిళ)-హస్తినాపురం.

SC (జనరల్)కాప్రా, మీర్పేట హెచ్బీ కాలనీ, జయాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.

SC (మహిళ)-రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట.

BC (జనరల్ )-చర్లపల్లి, సిక్ చావనీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహామల్, పురానాపూల్, దూద్బౌలి,జహనుమా, రాంనాస్పూరా, కిషన్బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్పేట, బోలక్పూర్, బోరబండ, రాంచంద్రాపురం, పటాన్చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్.

BC (మహిళ)-రామంతాపూర్, పాత మలక్పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కూర్మగూడ, కంచన్బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమన్ నగర్, అత్తాపూర్, మంగళ్హట్, గోల్కొండ, టోలీచౌకీ,ఆసిఫ్నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్నగర్, మల్లేపల్లి, రెడ్హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.

GENERAL (మహిళ)-ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారంబాగ్, ఆజాంపుర, ఐఎస్ సదన్, లంగర్హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్నగర్, కాచీగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అడిక్మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడ, అమీర్పేట, సనత్నగర్, హఫీజ్పేట, చందానగర్, భారతీనగర్, బాలజీనగర్, అల్లాపూర్, వివేకానందనగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, గౌతంనగర్, తార్కాక, సీతాఫల్మండీ, బేగంపేట, మోండామార్కెట్.

not regerved -మల్లాపూర్ మాన్సూరాబాద్, హయత్నగర్, బీఎన్రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తీనాపురం, చంపాపేట్, లింగోజీగూడ, కొత్తపేట, చైతన్యపూరి, గడ్డిఅన్నారం, అక్బర్బాగ్, డబీర్పుర, రెయిన్ బజార్, పత్తర్ఘట్టి, లలిత్బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగంపేట్, బేగంబజార్, మైలార్దేవ్పల్లి, జాంబాగ్, రాంనగర్, బంజారాహిల్స్, షేక్పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, వెంగళరావునగర్, రహమత్నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కేపిహెచ్బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్పల్లి, హైదర్నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్గిరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here