భారీ వర్షాల కారణంగా: GHMC అలర్ట్

0
277
GHMC alert in hyderabad
GHMC alert in hyderabad

హైదరాబాద్‌ లో భారీ వర్షాల కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై నీళ్లు, డ్రైనేజీ పొంగిపొర్లటం, కరెంట్ సరఫరా నిలిచిపోవటం, చెట్లు పడిపోవటం వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారని జనానికి పరిష్కారంగా GHMC అప్రమత్తమైంది. నగర వాసులు తమ కాలనీల్లో వర్షాల వల్ల పడుతున్న సమస్యలను తెలిపేందుకు ఎమర్జెన్సీ కంట్రోల్ రూం. నెంబర్ 100 లేదా 21111111ను ఏర్పాటు చేశారు అంతేకాకుండా 24/7 హెల్ప్ డెస్క్ ను అందుబాటులో ఉంచారు. 590 మంది సిబ్బందితో 140 మొబైల్, మినీ మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసారు అలాగే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఒక సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here