గజల్ జల్లుల వినోదానికి పదేళ్లు

0
338

ప్రముఖ గజల్ వినోద్ గజల్ పాటను పాడటం మొదలుపెట్టి అప్పుడే పదేళ్లు అవుతుంది.అతి చిన్న వయసులో గజల్ కళాకారుడిగా వినోద్ చాలా ప్రసిద్ధిగాంచాడు. రాజకీయా అంశాలు, సామాజిక అంశాలు, ప్రేమ కు సంబందించిన భావనాలు,బడుగు వర్గాల సమస్యలు, స్త్రీ ల పై జరుగుతున్న అన్యాయాలు, నవ్వులు తెప్పించే వ్యంగస్త్రాలు ఇలా ప్రతి అంశం పై తన దొలక్ ను వాయిస్తూ స్వరాలను కలుపుతూ సమాజాన్ని ఉత్తేజపరిచి అభినవ సమజాసేవకుడిగా గుర్తింపుతెచుకున్నాడు మంది గజల్ కళాకారులు ఉన్న సంగతి తెలిసిందే . కాని చిన్న వయసులో గజల్విజయ నగరానికి చెందిన ప్రముఖ గజల్ వినోద్ గజల్ పాటను పాడ అవుతుంది.అతి చిన్న వయసులో గజల్ కళాకారుడిగా వినోద్ చాలా ప్రసిద్ధిగాంచాడు. రాజకీయా అంశాలు, సామాజిక అంశాలు, ప్రేమ కు సంబందించిన భావనాలు,బడుగు వర్గాల సమస్యలు, స్త్రీ ల పై జరుగుతున్న అన్యాయాలు, నవ్వులు తెప్పించే వ్యంగస్త్రాలు ఇలా ప్రతి అంశం పై తన దొలక్ ను వాయిస్తూ స్వరాలను కలుపుతూ సమాజాన్ని ఉత్తేజపరిచి అభినవ సమజాసేవకుడిగా గుర్తింపుతెచుకున్నాడు.                                                    ఇంత అరుదైన కళాకారుడికి ఈ నెల 26 న హైద్రాబాద్ రవీంద్రభారతిలో ఈల కళాకారుడు,ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ కలరత్న మల్లం రమేష్ గారు కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఆనంద లహరి సంస్థ ఆధ్వర్యంలో వినోద్ కి సన్మానం తో పాటు గజల్ విభావరి కార్యక్రమం జరగబోతుంది ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి మన తెలుగు కళాకారుణ్ణి ఆశీర్వదించి ప్రోత్సహిద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here