రుచికరమైన చేపల కూర తయారు

0
825

కావలసినవి
చేప : 1kg
నునే : 5 table spoons
ఉల్లి : 8
కారం : 2 table spoon
ఉప్పు : taginantha
పసుపు : chitikedu
అల్లం వెల్లుల్లి paste : 1table spoon
కొబ్బరి పొడి : 4 table spoons
జీరా దనియా : 1 table spoon
చింతపండు పులుసు : 2 cups

విదానం

ఫిష్ ని నూనె, ఉప్పు , జొన్న పిండి వేసి చక్కగా వాష్ చేసి కొన్ని నీటి తక్కువ కొంచెం ఉప్పు వేసి అందులో చేపలు ముక్కలు వేసి పక్కన పెట్టుకోవాలి 4 మధ్యస్థాయి ఉల్లిపాయలు పొట్టు తీసి స్టవ్ పైన కాల్చుకొని గ్రాండ్ చేసి పెట్టుకోవాలిఇపుడు ఒక PAN లొ ఆయిల్ వేసి వేడి అయ్యాక చేసుకున్న ఉల్లిపాయ కట్ ముక్కలు గ్రాండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసనా పోయేదాకా వేయించి పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించి కారం ,చింతపండు పులుసు , జీరా , ధనియా పౌడర్ వేసి
మరిగాక ఇంకో తక్కువ కొంచెం ఆయిల్ వేసి చేపలు ముక్కలను 2 నిమిషాలు వేయించి పులుసులో కలుపుకోవాలి లేదా డైరెక్ట్ గా కూడా కలుపుకుని ఉప్పు ,కొబ్బరి పౌడర్ వేసి ముక్కలు మెత్తగా అయ్యాక కొతిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

చెఫ్: అమల బోజ్జం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here