ఏం పిల్లరా.. వెళ్లట్లేదు మైండ్‌లోంచి..

0
532
fidaa movie trailer released
fidaa movie trailer released

వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరీయిన్ గా శేఖర్ కమ్ముల డైరేక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా రాబోతున్న చిత్రం “ఫిదా” టీజర్ రిలీజైంది.‘బద్మాష్‌.. బల్సిందారా? బొక్కలిరగ్గొడతా!!’ అంటూ హీరొయిన్ సాయిపల్లవి రైల్లో నుండి ఎవరినో తిడ్తూ కనిపిస్తుంది. ‘ఏం పిల్లరా వెళ్లట్లేదు మైండ్‌లోంచి జీవితాంతం ఎవరితోనో ఉండాలనుకుంటున్నావు కదా.. అదీ ఈమే’ అంటూ వరుణ్‌తేజ్‌ హీరీయిన్ ని చూసి ‘ఫిదా’అవుతాడు. జూన్ 23న ఈ మూవీ థియరిటికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here