రైతన్నకు ఊరట – తగ్గిన ఎరువుల ధరలు

0
405
Fertilizer rates are going down
Fertilizer rates are going down

దేశ వ్యాప్తంగా జీఎస్టీ అమలు అయ్యాక వస్తు ధరలలో చాలా మార్పులు జరిగాయి. రైతులకు అవసరమైన ఎరువుల ధరలు స్వల్పంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయంలో ప్రధానంగా ఉపయోగించే డీఏపి బస్తా రూ. 79 తగ్గిందని తెలియజేసింది. జీఎస్టీ అమలుకు ముందు దీని ధర రూ. 1,155గా ఉండగా ప్రస్తుతం రూ. 1,076 గా ఉందని తెలిపింది. అలాగే యూరియా బస్తా పై రూ.2.5 తగ్గగా కాంప్లెక్స్ ఎరువుల ధర బస్తా రూ.875 నుంచి రూ.813 కి తగ్గిందని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా పలు కంపెనీలు నూతన ధరల విలువలను తగ్గిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here