ఇందూరు జిల్లాలో బడా భీంగల్ గ్రామంలో రైతుల సమక్షంలో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ అవిష్కరణ చేయబడింది. మన పంటలు మన ఆత్మ గౌరవం అనే నినాదాంతో వ్యవసాయ ఆధారిత క్యాలెండర్ ని ఈసారి తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని రూపొంచిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో రైతులు కర్ణాల గణేష్, చిన్న మల్లు పెద్ద గంగాధర్, రాగుల అశోక్, కొట్టాల అశోక్, బక్కనోళ్ళ ప్రవీణ్, సాలె పురం సందీప్,తక్కురి సాంబయ్య, నేల్ల రాజన్న, భూమేశ్వర్, పుప్పాల గణేష్, నేళ్ల మోహన్,గంగారం పాల్గొన్నారు.