పుట్టిన రోజు సందర్బగా రైతులకు సహాయం చేసిన రైతు బిడ్డలు

0
110

శుభ కార్యాల సందర్బంగా పేద రైతు లకు సహాయం చేయాలని ఆలోచనతో ఇప్పటి వరకు ఎంతో మంది రైతులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ సహాయం చేసింది. ఖర్చులు పెట్టకుండా ప్రపంచానికి అన్నం పెట్టే రైతులకు,పేద రఈ కార్యక్రమంలో సంస్థలో ఉన్న సభ్యులు,సభ్యుల కుటుంభ సభ్యులు,సన్నిహితులు తమ పుట్టినరోజు సందర్బంగా రైతులకు సహాయం చేయటం జరుగుతుంది.

దీనిలో భాగంగా నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సంస్థ సలహాదారు వెంకటి గణేష్ కి ఇద్దరు కవల కూతుళ్లు చంద్రవర్షిణి పటేల్ ,చంద్రవర్ధిని పటేల్.వారి పుట్టినరోజు సందర్బంగా ఆ గ్రామంలోని పేద రైతులైన అనిమేన చిన్నయ్య, లాంబడి బాన్సీ లకు విత్తనాలు అందచేయటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here