ప్యాంటు విప్పి చూడూ మత్తు ఉండూ!

0
429
drugs smuggling in hyderabad to kuwait
drugs smuggling -hyderabad to kuwait

శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ఎత్తున జరుగుతున్న మత్తుమందుల సరఫరా అడ్డుపడింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహ్మద్‌ రఫీ పేరుతో ఉన్న పార్శిల్‌ లో రూ.9.20లక్షల విలువైన మెథాక్వలోన్‌ మాత్రలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యాలను కువైట్‌కు తరలిస్తుండగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రోజు రోజు కు స్మగ్లర్ల ఆలోచన విధానం రెట్టింపవుతుంది. పార్సిల్ మధ్య జీన్స్ ప్యాంట్స్ లో 2300 మాత్రల రూపంలో ఉన్న మాదక ద్యవ్యాలని పెట్టి విదేశాలకి పంపిస్తున్నారు. మన అధికారులు చాకచక్యంగా వారి ఆలోచన విధానాలని తిప్పికొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here