జాతీయ స్థాయి బాక్సర్ ని సన్మానించిన జగిత్యాల్ ఎమ్మెల్యే సంజయ్

0
162

మల్లాపూర్ మండలం, రత్నపూర్ గ్రామానికి చెందిన నల్ల నవీన్ ఇటీవల శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన బాక్సింగ్ పోటీలో నుండి నవీన్ జాతీయ స్థాయిలో కి ఎంపికయ్యారు, ఈ విషయం తెలిసిన జగిత్యాల ఎమ్మెల్యే Dr. సంజయ్ కుమార్ నవీన్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు, ఈనెల 23 నుండి రాజస్తాన్ లో జరుగబోయే జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలలో నవీన్ పాల్గొంటున్నారని కోచ్ ఆరుముళ్ల పవన్ తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here