బీసీలకే మేయర్ పదవి ఇవ్వాలి – డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్

218 0

ఎన్నికల పూర్తి కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో మేయర్ ఎవరన్నది చర్చ మొదలయ్యింది.జనరల్ మహిళకు మేయర్ పీఠం రిజర్వ్ కావడంతో ఆయా పార్టీల్లో ఉన్న నేతలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీ సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. గతంలో ఎన్నడూ, ఏ పార్టీ ఇవ్వని విధంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు అన్ని పార్టీలు పెద్దపీట వేసాయి .హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 సీట్లలో 87 మంది బీసీలు గెలిచారు. 87 మంది బీసీలు గెలిచారని కనుక బీసీ మహిళతో మేయర్ పదవి దక్కా లి. 87 మందిలో 12 మంది యాదవులు, 12 మంది గౌడులు, నలుగురు పద్మశ్రాలీలు ఉన్నారు.BCలతోపాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో గెలిచిన వారిని లెక్కిస్తే 120 దాక బీసీ ఎస్సీ ఎస్టీలు ఎన్నికయ్యారు. నగరంలోనే బీసీ , ఎస్సీ ఎట్టీలు గెలువ గలిగిన పుండు మిగతా జిల్లాల్లో లో, ఎమ్మెల్యే , నియోజకవర్గాలలో కూడా పార్టీలు టికెట్లను ఇస్తే ఇలాగే బీసీలు రాజకీయాలలో ఎదగడం గెలవడం సాధ్యమే.
అధిక సంఖ్యలో బిసిలు గెలిసినందున మహిళా రిజర్వ్ అయిన మేయర్ పదవిని బిసిలకు కట్టబెట్టడం న్యాయం. ఈ ఎన్నికల్లో 87వ వార్డు రామ్‌నగర్‌లో మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు సిట్టింగ్ కార్పోరేటర్ శ్రీనివాసరెడ్డిని 39 ఏండ్ల విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన రవీంద్ర చారి ఓడిరచాడు. అన్‌రిజర్వుడ్ వార్డులయిన నాచారం, చిలుకానగర్, హబ్సిగూడా, నాగోల్, లింగోజిగూడా, సరూర్‌నగర్, కొత్తపేట, అజంపురా, మొఘల్‌పురా, బేగంబజార్, జాంబాగ్, కాచిగూడా, న్లల్లకుంట, అడిక్‌మెట్, రామ్‌నగర్, గాంధీనగర్, బంజారహిల్స్, జూబిలిహిల్స్, సోమాజిగూడా, వెంగళరావు నగర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, హఫీజ్‌పేట్, అల్లాపూర్, మూసాపేట్, ఫతేనగర్, ఓల్డ్ బోయిన్పల్లి, ఆల్విన్ కాలనీ, సూరారం, కుత్బుల్లాపూర్, మౌలాలి, సీతాఫల్ మండి వార్డుల్లో బీసీలు విజేతలుగా నిలిచారు. జూబిలిహిల్స్ వార్డు నుంచి వడ్డెర కులానికి చెందిన వి.వెంకటేశ్ సిట్టింగ్ కార్పోరేటర్ కాజా సూర్యనారాయణను ఓడిరచిండు. అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీచేసిన మంత్రి సూర్యనారాయణ సూరారం వార్డులో బిజెపి అభ్యర్థి బక్క శంకర్ రెడ్డిని ఓడిరచిండు. బంజారా హిల్స్ జనరల్ వార్డు నించి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కె. కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి విజేతగా నిలిచింది.ఈ క్రింది విజేతలకు సంబంధించి కచ్చితమైన సమాచారామున్నట్లయితే కామెంట్ రూపంలో వారి వార్డు నెంబర్ పేర్కొని ఉప కులాన్ని రాయండి. సమాచారాన్ని సమగ్రం

వార్డు వార్డు పేరు విజేత కులము పార్టి

1. చర్లపల్లి బొంతు శ్రీదేవి యాదవ టిఆర్ఎస్
2. నాచారం శాంతిజెన్ పద్మశాలి టిఆర్ఎస్
3. చిుకానగర్ గీతా ప్రవీన్ ముదిరాజ్ టిఆర్ఎస్
4. హబ్సిగూడా కె.చేతన ? బిజెపి
5. రామంతాపూర్ బండారి శ్రీవాణి మున్నూరు కాపు
6. నాగోల్ సిహెచ్ అరుణ యాదవ బిజెపి
7. లింగోజిగూడ ఆకుల రమేశ్ గౌడ్ బిజెపి
8. సరూర్‌నగర్ ఆకుల శ్రీవాణి మున్నూరు కాపు బిజెపి
9. కొత్తపేట్ పవన్‌కుమార్ ముదిరాజ్ బిజెపి
10. ఓల్డ్మక్పేట్ జువేరియా దూదేకుల ఎంఐఎం
11. అజంపురా ఆయేషా జహాన్ దూదేకుల ఎంఐఎం
12. చావని అబ్దుల్ సలాహ దూదేకుల ఎంఐఎం
13. మొఘల్‌పురా నస్రీన్సుల్తానా దూదేకుల ఎంఐఎం
14. తలాబ్చంచం సమీనా బేగమ్ దూదేకుల ఎంఐఎం
15. గౌలిపురా ఏ. భాగ్యల క్ష్మి పద్మశాలి బిజెపి
16. కుర్మగూడ మహాపారా దూదేకుల ఎంఐఎం
17. సంతోష్‌నగర్ ముజఫర్హుసే దూదేకుల ఎంఐఎం
18. కంచన్‌బాగ్ రేష్మఫాతిమా దూదేకుల ఎంఐఎం
19. బార్కస్ షబానా బేగమ్ దూదేకుల ఎంఐఎం
20. 43. చంద్రా, గుట్ట అబ్దుల్ వాహబ్ దూదేకుల ఎంఐఎం
21. ఎన్నెస్కుంట షిరీన్ ఖాతూన్ దూదేకుల ఎంఐఎం
22. షాలిబండ ముస్తఫాఅలీ దూదేకుల ఎంఐఎం
23. ఘాన్సిబజార్ పర్వీన్ దూదేకుల ఎంఐఎం
24. బేగంబజార్ కె.శంకర్ యాదవ బిజెపి
25. గోషామహల్ లాల్ సింగ్ లోధక్షత్రియ బిజెపి
26. పురానాపూల్ రాజమోహన్ యాదవ ఎంఐఎం
27. దూద్‌బౌలి ఎండి. సలీమ్ దూదేకుల ఎంఐఎం
28. జహనుమా ముక్తదీర్ దూదేకుల ఎంఐఎం
29. రామ్నాస్తుపురా ఖదీర్ దూదేకుల ఎంఐఎం
30. కిషన్‌బాగ్ ముబాషిరుద్దిన్ దూదేకుల ఎంఐఎం
31. సులేమన్‌నగర్ అబిదాసుల్తానా దూదేకుల ఎంఐఎం
32. శాస్త్రిపురం ముబీన్ దూదేకుల ఎంఐఎం
33. అత్తాపూర్ సంగీత యాదవ బిజెపి
34. మంగల్హాట్ శశికళ మున్నూరు కాపు బిజెపి
35. దత్తాత్రి నగర్ జకీర్ బాకరి దూదేకుల ఎంఐఎం
36. కార్వాన్ స్వామి యాదవ ఎంఐఎం
37. గోల్కొండ సమీనా దూదేకుల ఎంఐఎం
38. టోలిచౌకి అయేష దూదేకుల ఎంఐఎం
39. నానల్‌నగర్ నసీరుద్దీన్ దూదేకుల ఎంఐఎం
40. మెహదిపట్నం మాజిద్ దూదేకుల ఎంఐఎం
41. గుడిమల్క కరుణాకర్ కురుమ బిజెపి
42. ఆసిఫ్‌నగర్ గౌసియా దూదేకుల ఎంఐఎం
43. విజయనగర్ బాతాజబీన్ దూదేకుల ఎంఐఎం
44. అహ్మద్‌నగర్ రఫత్ సుల్తానా దూదేకుల ఎంఐఎం
45. రెడ్ హిల్స్ సాదియ మజర్ దూదేకుల ఎంఐఎం
46. మల్లేపల్లి యాస్మిన్ దూదేకుల ఎంఐఎం
47. జాంబాగ్ రాకేశ్జైస్వాల్ బిసి/? బిజెపి
48. కాచిగూడా కె.ఉమారాణి యాదవ బిజెపి
49. నల్లకుంట వై.అమృత యాదవ బిజెపి
50. గోల్నాక లావణ్య గౌడ్ టిఆర్ఎస్
51. అంబర్పేట్ విజయకుమార్ గౌడ్ టిఆర్ఎస్
52. అడిక్‌మెట్ సునిత ప్రకాశ్ గౌడ్ టిఆర్ఎస్
53. ముషీరాబాద్ ఎం.సుప్రియ గౌడ్ టిఆర్ఎస్
54. రామ్‌నగర్ రవీంద్రచారి విశ్వబ్రాహ్మణ బిజెపి
55. 88. భోలక్‌పూర్ గౌసుద్దీన్ దూదేకుల ఎంఐఎం
56. గాంధీనగర్ పావని పద్మశాలి బిజెపి
57. బంజారాహిల్ విజయక్ష్మి మున్నూరు కాపు టిఆర్ఎస్
58. జూబిలిహిల్స్ డి.వెంకటేశ్ వడ్డెర బిజెపి
59. యూసుఫ్‌గూడ రాజ్‌కుమార్ మున్నూరు కాపు టిఆర్ఎస్
60. సోమాజిగూడా వనం సంగీత యాదవ టిఆర్ఎస్
61. వెంగళరావు జి.దేదీప్య ముదిరాజ్ టిఆర్ఎస్
62. ఎర్రగడ్డ షాహీన్బేగమ్ దూదేకుల ఎంఐఎం
63. బోరబండ ఫసియుద్దీన్ దూదేకుల ఎంఐఎం
64. శేరిలింగంపల్లి నాగేందర్ యాదవ టిఆర్ఎస్
65. మాదాపూర్ జగదీశ్వర్‌గౌడ్ గౌడ్ టిఆర్ఎస్
66. హఫీజ్‌పేట్ వి.పూజిత యాదవ టిఆర్ఎస్
67. ఆర్.సి.పురం పుప్పా యాదవ టిఆర్ఎస్
68. పటాన్చెరువు కుమార్ యాదవ టిఆర్ఎస్
69. బాలాజీనగర్ పి.శిరీష మున్నూరు కాపు టిఆర్ఎస్
70. అల్లాపూర్ సబీనా బేగమ్ దూదేకుల టిఆర్ఎస్
71. మూసాపేట్ కె.మహేందర్ కుమ్మరి బిజెపి
72. ఫతేనగర్ సతీష్‌బాబు గౌడ్ టిఆర్ఎస్
73. ఓల్డ్బోయిన్ప నర్సింహా యాదవ టిఆర్ఎస్
74. ఆల్విన్ కాని వెంకటేశ్ గౌడ్ గౌడ్ టిఆర్ఎస్
75. గాజు రామారం రావు శేషగిరి మున్నూరు కాపు టిఆర్ఎస్
76. జగద్గిరి గుట్ట కె.జగన్ మున్నూరు కాపు టిఆర్ఎస్
77. రంగారెడ్డినగర్ విజయశేఖర్ గౌడ్ టిఆర్ఎస్
78. చింతల్ రషీదా బేగమ్ దూదేకుల టిఆర్ఎస్
79. సూరారం సత్యనారాయ పద్మశాలి టిఆర్ఎస్
80. కుత్బుల్లాపూర్ కూన పారిజాత గౌడ్ టిఆర్ఎస్
81. మౌలాలి సునీత యాదవ టిఆర్ఎస్
82. గౌతంనగర్ సునీత యాదవ టిఆర్ఎస్
83. సీతాఫల్మండి సామ హేమ ముదిరాజ్ టిఆర్ఎస్
84. బౌద్దనగర్ కంది శైలజ గంగపుత్ర టిఆర్ఎస్
85. రాంగోపాల్పే చీర సుచిత్ర కురుమ టిఆర్ఎస్
86. బేగంపేట్ టి.మహేశ్వరి ముదిరాజ్ టిఆర్ఎస్
87. మోండా మార్కెట్ కొంతం దీపిక మున్నూరు కాపు టిఆర్ఎస్
హైదరాబాద్ మహా నగరములో మున్నూరు కాపు -కాపు బిడ్డల జయకేతనం
1) రామంతాపూర్ బండారు శ్రీవాణి బీజేపీ MK
2) సరూర్ నగర్ ఆకుల శ్రీవాణి,. బీజేపీ MK
3) పురాణ పూల్ సున్నం రాజమోహన్ ఎం ఐ ఎం MK
4) యూసుఫ్ గూడా రాజకుమార్ పటేల్ తెరాస MK
5) గాజుల రామారం రావుల శేషగిరి తెరాస MK
6) జగద్గిరి గుట్ట కోలుకుల జగన్ తెరాస MK
7) మోండా మార్కెట్ కొణతం దీపికా బీజేపీ MK
8) గద్వాల విజయ లక్ష్మి బంజారాహిల్స్ తెరాస MK
9) వినాయక నగర్ క్యాతం రాజ్య లక్ష్మి బి జె పి Kapu
10) మంగళ్‌హాట్ శశికళ బీజేపీ MK
11) బాలాజీ నగర్ శిరీష తెరాస MK
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోగెలిచిన గౌడ్స్ :
1) ఫతేనగర్ డివిజన్ (టీఆర్ఎస్) పి. సతీష్ గౌడ్
2) మాదాపూర్ డివిజన్ (టీఆర్ఎస్) జగదీశ్వర్ గౌడ్
3) హఫీజ్ పేట్ డివిజన్ (టీఆర్ఎస్) పూజిత జగదీశ్వర్ గౌడ్
4) గోల్నాక డివిజన్ (టీఆర్ఎస్) దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్
5) వెంకటాపూర్ డివిజన్ (టీఆర్ఎస్) సబితా కిషోర్ గౌడ్ ( ఇది ఎస్సీ రిజర్వుడు? )
6) రంగారెడ్డి నగర్ డివిజన్ (టీఆర్ఎస్) బుడ్డ విజయ్ శేఖర్ గౌడ్
7). కుత్బుల్లాపూర్ డివిజన్ (టీఆర్ఎస్) కూన పారిజాత గౌడ్
8. ) అల్వీన్ కాలనీ డివిజన్ (టీఆర్ఎస్) దొడ్ల వెంకటేష్ గౌడ్
9) అంబర్ పేట డివిజన్ (టీఆర్ఎస్) ఈ. విజయ్ కుమార్ గౌడ్
10). ముషీరాబాద్ డివిజన్ (బీజేపీ) మాచనపల్లి సుప్రియ నవీన్ గౌడ్
11) హిమాయత్ నగర్ డివిజన్ (బీజేపీ) మహాలక్ష్మి రామన్ గౌడ్
12) అడిక్ మెట్ డివిజన్ (బీజేపీ) సునీత ప్రకాష్ గౌడ్
13) లింగోజిగూడ డివిజన్ (బీజేపీ) ఆకుల రమేష్ గౌడ్.

– డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్

Related Post

గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ ని సందర్శించిన కార్పొరేటర్ బంగారి ప్రకాష్

Posted by - September 16, 2020 0
ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుడిమాల్కపూర్ హోల్ సెల్ మార్కెట్ యందు డివిజన్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్  హోల్ సెల్ వ్యాపారస్తుల అభ్యర్థన మేరకు మార్కెట్ యందు…

రైతులను ఆదుకోవాలి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్

Posted by - April 20, 2020 0
ఈరోజు వేములవాడ మండలం నూకలమర్రి గ్రామంలో వరి కేంద్రాల దగ్గర ఉన్నటువంటి వారి ధాన్యాలను పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేత ఆది…

లక్కోర లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల లక్కోర లోమహిళా రైతులు పాడిద లక్మి,మీసాల మాధవి గార్లకీ సేవ్…

ఎంపీ సురేశ్ రెడ్డి ని సన్మానించిన అభిమానులు

రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సభలోనే కృష్ణా జలాల సమస్యను లేవనెత్తగానే అందుకుగాను అపెక్స్ కమిటీ మీటింగ్ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ఏర్పాటు…

నిర్మల్ చెరువులు..కబ్జాలు..హైకోర్టు తీర్పులు ..కూల్చివేతలు ..వాస్తవాలు..

  వారసత్వంగా నిర్మల్ పట్టణంలోని రాజులు కట్టించిన గొలుసు కట్ట చెరువుల కబ్జాల వార్తలు మనందరికీ సర్వ సాధారణంగా వినిపించేవే…ఇటీవలె నిర్మల్ పట్టణంలోని కురన్నపేట్ చేరువుకుడా దారుణంగా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *