జీరో బడ్జెట్ పాలిటిక్స్ విజేతను జీరో చేయటానికి పూనుకున్న కుళ్లు రాజకీయాలు

336 0

పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి,సాఫ్ట్వేర్ జాబ్ సాధించి, కన్న ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో సమాజ సేవ చేసి జీరో బడ్జెట్ తో ఎన్నికల్లో పాల్గొని(కేవలం 50 వేల ఖర్చుతో) మేజర్ గ్రామ పంచాయతీ ముధోల్ సర్పంచుగా ఎన్నికయిన రాజేందర్,రాజేందర్ కి ముందు తర్వాత అనే విదంగా అభివృద్ధి చేసాడు.ఇది తట్టుకోలేని అక్కడి నాయకులు ఆయన్ని నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తీసేసారు.ఈ దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఆయన పదవి వచ్చేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి చెద్దాం.

Related Post

తన భార్యకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిపించి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన ముధోల్ సర్పంచ్

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు,ప్రభుత్వ కాంట్రాక్టులు,ప్రభుత్వ పదవులు పొందటానికి ఎంతో మంది ముందుకొస్తారు కాని వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించటానికి గాని,ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా…

సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ

భారతి నగర్ డివిజన్లో ఎమ్ ఐ జి లోగల సింధూ ఆదర్శ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది.దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గారి సతీమణి…

కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ కి సహాయం చేసిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట పట్టణ ఒకటవ వార్డు కౌన్సిలర్ రెండు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి హరీష్ రావు యశోద…

తెలుగు రాష్ట్రాల ఎన్నికలతో ప్రయోగలు చేస్తున్న బీజేపీ?

తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బీజేపీ మూడో స్థానంలో కొన్ని దశబ్దాలుగా ఉంటూ వస్తుంది.అపుడపుడు అతిథి పాత్ర వహిస్తూ అక్కడక్కడ ఎన్నికల్లో గెలవడం,తెదేపా పొత్తు వల్ల సీట్లు గెలుచుకున్న…

బషీరాబాద్ లో స్వామి వివేకానంద జయంతి సందర్బంగా తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ని విడుదల చేసిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ టీమ్

  ఈ రోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్బంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా బషీరాబాద్ గ్రామంలో తెలంగాణ కబుర్లు వెబ్ ఛానెల్…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *