మరో సైబర్ దాడి

0
359
Cyber attack in 15 countries
Cyber attack in 15 countries

సైబర్ నేరస్తులు మరో సారి విజృంభించారు. యురోపియన్ యూనియన్, బ్రిటన్, ఉక్రెయిన్, స్పెయిన్‌ తో సహా 15 దేశాలపై సైబర్ దాడి జరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఇటీవల వివిధ దేశాలపై జరిగిన ‘వాన్నాక్రై’ దాడి గురించి మరిచిపోకముందే మరో దాడి జరిగింది. 15 దేశాల్లోని ఇండస్ట్రీలపై ఈ సైబర్ దాడి జరిగినట్లు, ముఖ్యంగా ఉక్రెయిన్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని సమాచారం. ప్రభుత్వ కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, బ్యాంకులు, విద్యుత్‌ రంగ సంస్థ లపై ఈ దాడి జరిపారు. ఒక్కొక్కరు $300 చెల్లిస్తేనే కంప్యూటర్ తిరిగి పనిచేస్తుందని హ్యాకర్లు సందేశం పోస్ట్ చేసారట. వైరస్ ని తొలగించే ప్రోగ్రాం గా నమ్మించి హ్యాకర్స్ ఈ దాడి చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here