క‌ర్నాట‌క మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు…

0
283
Crores of rupees in Karnataka minister’s house
Crores of rupees in Karnataka minister’s house

క‌ర్నాట‌క మంత్రి డీకే శివ‌కుమార్ కు చెందిన‌ ఢిల్లీ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. శివకుమార్ ఇంటితో పాటు, అతని బంధుల ఇండ్లల్లో ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీలో మొత్తం 39 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా రూ. 7.5 కోట్ల న‌గ‌దు దొరకటంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంత్రికి చెందిన సుమారు 39 ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here