మూత్ర సేకరణ…

0
505
gujarath government supports cow urine product companies
gujarath government supports cow urine product companies
    గోవులు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానంలో ఒక భాగం . మన హిందూ ధర్మంలో గోవులకు విశిష్ట స్థానం ఉంది. గోవులు ప్రస్తుత కాలంలో అంతరిచిపొయే స్థితికి చేరుకుంది. గోవద నిర్మూలనకి మన ప్రభుత్వాలు అనేక సంస్కరణలు తీసుకురావలసిన అవసరముంది.
    ఐతే ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం ఒక అడుగు ముందులో ఉంది. అక్కడి ప్రభుత్వం గోవులని లక్ష్యంగా చేసుకొని వివిధ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఆవు పాలు, నెయ్యి, గో మూత్రం, మందులు, సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. గోఆధారిత కంపెనీలకి సహాయపడటానికి గో సేవా ఆయోగ్ రాష్ట్ర వ్యాప్తంగా చాంబర్స్ ఆఫ్ కామర్స్, పారిశ్రామిక సంఘాలు, భారీ కంపెనీలతో సంప్రదింపులను చేస్తున్నారు. గోవుల పోషణ, గోవుల ఆధారిత ఉత్పత్తులను వ్యాపారపరంగా విజయవంతం చేసే అవకాశం చాలా ఉందని గో సేవా ఆయోగ్ చైర్మన్ డాక్టర్ వల్లభ్ కథిరియా తెలిపారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయబోతోందటా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here