ఖగోళ అద్భుతానికి కౌంట్ డౌన్ స్టార్ట్…

0
318

అమెరికాలోని 14 రాష్ట్రాల్లో ఖగోళ అద్భుతానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సోమవారం (ఆగస్ట్ 21, 2017) ఏర్పడనున్న సూర్యగ్రహణంపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించింది నాసా. ఈ గ్రహణం ఎంతో అరుదైందని 99 ఏళ్లలో ఇలా జరగడం ఇదే అని స్పష్టం చేసింది నాసా. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖగోళ ఈవెంట్‌ను 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది చూడనున్నట్లు అంచనా వేస్తున్నారు. అరుదుగా వచ్చే ఇలాంటి సూర్యగ్రహణాన్ని చూసి ఆనందించేందుకు ఈ నగరాల్లో హోటల్‌ గదులను అమెరికన్లు ఇప్పటి నుంచే బుక్‌ చేసుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here