ఫోటో స్టూడియోల సిబ్బందికి కార్పొరేటర్ విట్ఠల్ రెడ్డి చేయూత.

ఫోటో స్టూడియోల సిబ్బందికి కార్పొరేటర్ చేయూత.
హైదరాబాద్: కరోనా,లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చైతన్య పురి డివిజన్ పరిధిలోని ఫొటో స్టూడియో&వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ సబ్యులకు డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి చేయూతనందించారు .
సోమవారం డివిజన్ వార్డ్ కార్యాలయంలో దిల్ సుఖ్ నగర్ ఫోటోగ్రఫర్స్ అసోసియేషన్ కు చెందిన 30 మంది సబ్యులకు నిత్యవసర సరుకులు,బిస్కెట్ ప్యాకెట్లు అందచేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీ ఆర్ ఎస్ నాయకులు జాఫర్,శ్రీనివాస్, ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి,జగ్గారెడ్డి, చిన్నా,అనిల్ , మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close