ఎమ్మెల్సీ వోట్ రిజిస్ట్రేషన్ లో చురుకైన పాత్ర పోషిస్తున్న కార్పొరేటర్ బేతి స్వప్న రెడ్డి

199 0

హైదరాబాద్,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా హబ్సిగుడ డివిజన్ లో ఈ రోజు కార్పొరేటర్ బేతి స్వప్న రెడ్డి  స్తానిక తెరాస నాయకులతో కలసి వెంకట్ రెడ్డి నగర్ లో ఇంటింటి కి వెల్లి అర్హులైన పట్టభద్రులను ఓటరు నమోదు చేయించారు,ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ వనంపల్లి గోపాల్ రెడ్డి, లక్ష్మి నారాయణ, నందికంటి శివ, dr చారీ, పుట్ట క్రిష్ణ ,నందికంటి సాయి, హరీష్, అక్బర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Post

గన్ని బ్యాగ్ ల పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం

Posted by - May 26, 2020 0
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వం మాట ఇచ్చి భూములు కొంతవరకు సేకరించి మరియు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను మరొక చోటికి…

సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆద్వర్యంలో వరంగల్ రూరల్,మహుబూబాబాద్ జిల్లాలోని రైతులతో జూమ్ virtual సమావేశం

Posted by - September 14, 2020 0
ఇటివల పడ్డ భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు సంబంధించిన విషయాలను ఈ రోజు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ అద్వరంలో,గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ,మహుబూబాబాద్ జిల్లా కన్వెనర్…

ట్యాక్సీ డ్రైవర్స్ , నిరుపేద కూలీలకు, చిందు కళాకారుకులకు సరుకులను పంపిణి చెసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Posted by - April 18, 2020 0
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఈరోజు శనివారం రోజున ఆది శ్రీనివాస్  నివాసంలో 61 మంది కీ 11 రకాల నిత్యావసర సరుకుకులను పంపిణి చేయడం…

విశ్వకర్మ జయంతి ఉత్సవంలో కార్పొరేటర్ రావుల

Posted by - September 17, 2020 0
గాజులరామారం డివిజన్లో విశ్వకర్మ జయంతి సందర్భంగా రావి నారాయణ రెడ్డి నగర్లో విశ్వ జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పోరేటర్ రావుల శేషగిరి మరియు కాలనీ ప్రెసిడెంట్…

ఆకుల కొండూరు గ్రామంలో ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు

నిజామాబాద్ మండల కేంద్రంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వారికి…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *