రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సీఎం కేసీఆర్….

0
269
cm kcr meet President Rajnath Khandind.
cm kcr meet President Rajnath Khandind.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భేటీ అయ్యారు. కొత్తగా రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన రామ్ నాథ్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో NDAకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు.. రామ్ నాథ్ కోవింద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రగతి అభివృద్ధి ని వివరించారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ ఎంపీలు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, మంత్రి జగదీష్ రెడ్డి వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here