రెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్…

0
307
cm kcr laid foundation stone for the education campus
cm kcr laid foundation stone for the education campus

సీఎం కేసీఆర్ బుద్వేల్‌లో శ్రీ రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. వెంకటరామిరెడ్డి 149వ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రెడ్డి బాలుర, బాలికల వసతి గృహం, కెరీర్ కోచింగ్ సెంటర్, కన్వెన్షన్ హాల్స్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రెడ్డి సంఘాల నేతలు, ఆర్‌బీవీఆర్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here