చిరంజీవి నాకు బిడ్డ లాంటి వాడు

0
856

ఈ మాటలు అన్నది చిరంజీవి కి ఉప్పు లా ఉండే స్వయానా దాసరి నారాయణ రావు . అవును ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ మాటలు అని సంచనాల వ్యక్తీ గా మరోసారి నిరూపించాడు. మాములుగా చిరు ని టార్గెట్ చేసే దాసరి, ఈ సారి మీడియా పైన విరుచుకుపడ్డ్డాడు . అసలు నేను ఎప్పుడైనా సరే చిరంజీవి పై వివాదస్పదంగా మాట్లాడానా అని అడిగారు.ఏదైనా కూడా సినిమా సందర్బం ప్రకారం మాట్లాడిందే కాని కుటుంబ పరంగా కాదని చెప్పాడు. ఒక బిడ్డ పైన తండ్రి కామెంట్ చేస్తే దాన్ని నెగటివ్ తీసుకోవద్దని హితవు పలికాడు. చూస్తుంటే దాసరి పవన్తో కే,చిరు కి దగ్గర అయ్యే ఆలోచనలు కాన[పడుతున్నాయి . అలాగే మా వివాదం మీడియా సృష్టే అని అన్నారు. మీరు దేనినైనా సరే సృష్టించగలరు ఆని మీడియా పై విరుచుకుపడ్డాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here