1200 మంది నీరు పేదలకి కూరగాయలు పంచిన కార్పొరేటర్ సరస్వతి సదానంద్

37 0

చిలుకనగర్ డివిజన్ లోని బీరప్పగడ్డలో ఈరోజు కార్పొరేటర్ శ్రీ గోపు సరస్వతి సదానంద్ గారు తన సొంత ఖర్చుతో చిలుకనగర్ డివిషన్లో బీరప్పగడ్డ, కుమ్మరి కుంట శ్రీ నగర్ కాలనీ, ప్రాంతాల్లో మరియు ఎస్ సి సంగం, రజక సంగం, బుగిజంగాల కాలనీ, పిట్టల సంగం, హిజ్రా సంగం లో ఉన్న 1200 మంది నీరు పేదలకి సుమారు 600 కిలోల టమాటో 300 కిలోల వంకాయలు, 200 కిలోల పచ్చి మిర్చి, 400 సొరకాయలు 250 కిలోల ఉల్లిగడ్డ 350 కిలోల దోసకాయ పంపిణి చేసారు ఈ సందర్బంగా వోచిన ప్రజలందరికి కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు అదే విదంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో, వార్డ్ మెంబెర్ తుడి మోహన్, వంజరి బాలాజీ, తెరాస నాయకులూ పార్నంది నర్సింగ్ రావు, నరేందర్ చారి కాలనీ ప్రెసిడెంట్లు, కుల సంగాల ప్రెసిడెంట్లు పాలుగోనారు.

 

Related Post

ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటాం. – MLA KP వివేకానంద్

Posted by - May 6, 2020 0
ఈ రోజు MLA వివేకానంద గారు మన 128 చింతల్ డివిజన్ కి రెండో విడతగా 150 నిత్యావసర కిట్లను ఇచ్చారు.వాటిని చింతల్ డివిజన్ అధ్యక్షులు మహ్మద్…

కమ్మర్పల్లి లో PRTU ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణి

Posted by - April 29, 2020 0
గ్రామ పారిశుధ్య కార్మికులకు మొదటి విడతగా నిత్యావసర వస్తువుల పంపిణీ*# PRTU TS రాష్ట్ర శాఖ., PRTU TS నిజామాబాద్ జిల్లా శాఖ పిలుపు మేరకు నేడు…

పేదలను ఆదుకుంటున్న కార్పొరేటర్ జానకి రామ రాజు

Posted by - April 16, 2020 0
రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి నివారణకు లాక్ డౌన్ విధించడంతో ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు, కార్మికులకు, పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కేటీఆర్…

కరోనా మన ఇల్లరికం అల్లుడు ..?

Posted by - May 19, 2020 0
ఎందుకంటే? మనదేశం లో 5000 కరోనా కేసులు ఉంటే ?దేశమంతా !లాక్ డౌన్ పెట్టాం …! ఇప్పుడు 50 ,000/- పై చిలుకు పెరిగిపోతుంటే ?లాక్ డౌన్…

షాపూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను మళ్ళీ తెరిపించాలని డిమాండ్ చేసిన పుప్పాల భాస్కర్

Posted by - April 30, 2020 0
షాపూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను ఇటీవలే కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ కి మార్చిన నేపథ్యంలో కూరగాయల కొనుగోలుకు వస్తున్న ప్రజలు సామాజిక దూరాన్ని విస్మరిస్తు ‘కరోనా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *