చెర్రి చిందేస్తే …..

0
358

అవును ,రామ్ చరణ్ తేజ ఐఫా వేదికపైన చిందులు వేసి తన ప్రత్యేకతని చాటుకోబోతున్నాడు . నిజానికి అవార్డు ఫంక్షన్ లలో తెలుగు హీరోహిన్లు డాన్సు చేయటం చూసాం కాని హీరోలు చేయటం మనం చూడలేదు ఒక వేళా చేసిన స్టార్ హీరో లు అస్సలు చేయలేదు . బాలీవుడ్ లో ఇలాంటి సంస్కృతి కనిపిస్తుంది కాని మన వాళ్ళు ఎందుకో చేయరు . చరణ్ ఇలాంటి ప్రయోగాన్ని తెలుగులో మొదలు పెట్టి ట్రెండ్ సెట్ చేసాడు . అయన చేసే డాన్సు ప్రాక్టీసు వీడియో నెట్ లో హల్చల్ చేస్తుంది . ఈ వేడుకలో చరణ్ తో పాటు అఖిల్ ,తమన్నా కూడా డాన్సులు చేయటం కొసమెరుపు . కాబట్టి టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే సమయం కోసం వేచిచూద్దాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here