32.2 C
Hyderabad
Tuesday, May 21, 2024
Homeరాజకీయాలు

రాజకీయాలు

spot_imgspot_img

బిజెపిలో చేరిన నాగర్ కర్నూల్ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు రాములు, ఆయన కుమారుడు భరత్ ప్రసాద్, లోక్నాథ్ రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి

🔹ఈరోజు న్యూఢిల్లీ బిజెపి జాతీయ కార్యాలయంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్,జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర బిజెపి ఇంచార్జ్ తరుణ్ చుగ్ , డాక్టర్ కె లక్ష్మణ్ గారు బిజెపి ఓబీసీ మోర్చా...

లోకల్ అభ్యర్థులకే ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ తో రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన మహబూబ్నగర్ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మున్నూరు రవి

మహబూబ్ నగర్ డెవలప్ మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక పద్మశాలి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో స్థానిక పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులకే ఎంపీ...

బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకున్న మెండోరా ఎంపిటిసి ఆరే లావణ్య రవీందర్- కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

ఇందూరు, ఫిబ్రవరి27 భారత ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై మంగళవారం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన యంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ తో పాటు పలువురు బీఆర్ యస్...

మోడీ పై విన్నూత్న రీతిలో అభిమానం చాటిన యువ రైతు

మోడీ పైన తనకున్న అభిమానాన్ని తోట మహేష్ అనే యూవరైతు MODI MASTER OF DEVELOP INDIA అని వినూత్న రీతిలో ప్రదర్శించాడు. ఇయన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన వాడు.

2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజక వర్గంలో గ్రామాల వారీగా ఓట్ల వివరాలు, పార్టీల వారీగా ఓట్ల శాతం

villegebjp votesbjp sharebrs votesbrs sharecongress votescongress shareTotal votes Vannel B2188100039 1176462553 Kothapally1681050432 822531550 Bassapur1962626836 22831726 Narsapur1021243653 24129809 Nagapur84316176634 2391465169 Uploor1561337533 562491136 Pallikonda3812199455 312171783 Donkal3121555727 1064531991 konapoor1931277150 456291526 Komanpally751119429 38257666 Srirampur731814537 16241391 Gonugoppula157899053 593311858 Kisan Nagar5052193138 905372395 Balkonda230939204434 1351225889 Bussapur3692448232...

లోక్ సభ ఎన్నికలలో స్థానిక అభ్యర్థి తోనే అభివృద్ధి సాధ్యం – మున్నూరు రవి

ప్రెస్ మీట్ జడ్చర్ల టి ఎన్ జి ఓ భవన్ : (10.02.2024) మన ఊరు మన అభివృద్ధిలో భాగంగా శనివారం జడ్చర్లలో మహబూబ్ నగర్ డెవలప్ మెంట్ ఫోరం సభ్యులు మీడియా సమావేశం...

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ

ఈరోజు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 నాడు ప్రభుత్వ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img