మహిళా క్రికెట్‌ కెప్టన్‌ మిథాలీరాజ్‌కు రూ.కోటి బహుమతి…

0
265
cash prize for female cricket captain Mithaliaraj
cash prize for female cricket captain Mithaliaraj

తెలంగాణ ప్రభుత్వం మహిళా క్రికెట్‌ కెప్టన్‌ మిథాలీరాజ్‌కు రూ.కోటి నగదు బహుమతి అందజేసింది. ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్ కు చేర్చినందుకు, అత్యధిక పరుగుల చేసి రికార్డ్ సాధించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారని ,దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో పైనల్ లో ఓడిపోయారని,అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడిందని ఈ టోర్నీలో బాగా ఆడి అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును సాధించడం మరో అద్భుతమని మిధాలిని ప్రశంసించారు సీఎం కేసీఆర్. మిథాలీకి ప్రభుత్వం తరుఫున కోటి రూపాయల నగదు ప్రోత్సాహాన్ని, బంజారాహిల్స్ లో 600 గజాల నివాస స్థలాన్ని అలాగే కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు బహుమతి గా ఇవ్వనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here