తెలంగాణ కబుర్లు క్యాలెండర్ తెలంగాణ సినిమా లెజెండ్స్ కి గౌరవం తెచ్చింది :బుక్కా వేణు గోపాల్

0
12

తెలంగాణ కబుర్లు 2020 క్యాలెండర్ ని కాపీని రాజేంద్రనగర్ బీజేపీ ఇంచార్జి శ్రీ బుక్కా వేణుగోపాల్ గారు వారి వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు.బుక్కా వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఈ క్యాలెండర్ చాలా విభిన్నంగా ఉందని సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తెలంగాణ వాళ్ళు ఉన్నా కూడా వారికి సరైన గుర్తింపు రాలేదని,బాలీవుడ్ లో తొలి సూపర్ స్టార్ పైడి జయరాజ్ లాంటి వారి పేరు తెలియని తెలంగాణ ప్రజలు చాలా మంది ఉన్నారని కానీ అలాంటి వారి పేర్లు ఈ క్యాలెండర్ ద్వారా అందరికి తెలియజేయడం అనేది ఖచ్చితంగా మంచి ప్రయత్నం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సేవ్ గ్లోబల్ ఫార్మర్ ఫౌండర్ రవిందర్ ర్యాడా,సర్వేయర్ ఆర్మూర్ శ్రావణ్ పాల్గొన్నారు.
#telanganakaburlu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here