తెలంగాణా పీడియా : బొంతు రామ్మోహన్

0
1168

పేరు : బొంతు రామ్మోహన్
జన్మదినం : జూన్ 5, 1973.

తండ్రి : బొంతు వెంకటయ్య
తల్లి : బొంతు కమలమ్మ

జన్మస్తలం : నేరడ
స్వస్థలం : మహబూబాబాద్
మండలం : కొరివి
జిల్లా : వరంగల్

సామజిక వర్గం:మున్నూరు కాపు

వివాహం : 2004లో జంగాల శ్రీదేవి MA, B.Ed( అమీర్ పేట్, హైదరాబాద్) తో వివాహం జరిగింది.
సంతానం : ఇద్దరు కూతుళ్ళు. బొంతు కూజిత( 9 సం’), బొంతు ఉషశ్రీ ( 5 సం’)
బొంతు రామ్మోహన్ , వెంకటయ్య కమలమ్మలకు ఏకైక పుత్రుడు కాగ ఇద్దరు కుమార్తెలు.

bontu

విధ్యార్హత : 5వ తరగతి వరకు అమనాగళ్ , మహబూబాబాద్ మండలం, 6-8వ తరగతి వరకు నేరడ, కొరివి మండలం, SSC వరకు మహాబుబాబాద్, BA LLB(వరంగల్) & MA LLM(PhD) ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్.

ప్రత్యేకతలు 
2002వ సంవత్సరంలో గులాభి వనంలో చేరి అన్న K C R గారి అద్యక్షతన విద్యార్థి విబాగం అద్యక్షుడిగా మరియు తెలంగాణా రాష్ట్ర యువజన విభాగం అద్యక్షుడిగా బాద్యతలు వహించాడు. తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ కి చేడువదోడు గా ఉంటూ ,తెలంగాణా విద్యార్ధి విభాగాన్ని చాల చక్కగా నిర్వహించాడు . తర్వాతి కాలంలో కేటిఅర్ కి ముఖ్య అనుచరులల్లో ఒకడి ఉన్నా మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో చర్లపల్లి నుండి కార్పొరేటర్ గా ఎన్నికయి చివరికి మేయర్ పదవి దక్కనుంది. ఎంతో మంది హేమహేమీలు  ఉన్న కూడా పదవి ఆయన్ని వరించటం విశేషమే .  ఈ రోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా మన తెలంగాణా మొదటి GHMCమేయర్ గా ఎన్నిక కావటం హర్షణీయం ఆనందదాయకం.రాబోయే  కాలానికి తెలంగాణా గుండె అయిన హైదరబాద్ని విశ్వ నగరంగా అబివృద్ది చెందటం లో తన వంతు కృషి చేస్తాడని ఆశిద్దాం.  అల్  ది బెస్ట్ రామ్మోహన్ గారు ….

bontu2 bontu3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here