బీజేపీ తెలంగాణ NRI సెల్ UAE ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని రక్తదాన శిబిరం కార్యక్రమం

0
47

ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ మీడియా కన్వీనర్ వినోద్ ఆర్మూరి హిందూ, కార్యవర్గ సభ్యులు కుంబల మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నెర్రెల,కోరేపు మల్లేశ్ గౌడ్,గడ్డం నరేష్, రోహిత్ దేశావేని,గంగాధర్ ఒర్రె,మరియు గడ్డం సురేష్, అశోక్ కొట్టాల,బాలకిషన్ జంగారం, అన్వేష్ కంచర్ల,సుశీల్ కుమార్ జోర్రిగే, మధు, మహేష్ బీజేపీ కార్యకర్తలు మోడీ జీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here