పాస్‌పోర్టు కు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు…

0
300
birth certificate is not required to apply passport
birth certificate is not required to apply passport

ఇకపై పాస్‌పోర్టు మరింత సులభంగా పొందవచ్చు.1989 తర్వాత పుట్టినవారు పాస్‌పోర్టు కు దరఖాస్తు చేసేందుకు ఇకపై బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బర్త్ సర్టిఫికేట్ కు బదులుగా ఆధార్, పాన్ కార్డులను అనుమతించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం గతవారం పార్లమెంటుకు వివరించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్, పెన్షన్ రికార్డు లాంటివి కూడా అనుమతించేలా చట్టం చేయనున్నారు. అంతేకాకుండా 60ఏళ్లు దాటిన వారికి,8ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు ఛార్జీలో 10శాతం డిస్కౌంట్ పొందనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here