సీఎం మీటింగ్ లో క్యాండీ క్రష్ గేమ్స్

0
468
bihar police playing candy crush in cm meeting
bihar police playing candy crush in cm meeting
    మొబైల్ ఫోన్ల వాడకం సామాన్య ప్రజల కన్న మన ప్రభుత్వ అధికారులలోనే అధికం అని బీహార్ పోలీసులు నిరూపించారు.. సీఎం నితీశ్‌కుమార్‌ , డీజీపీ పీకే ఠాకూర్‌ శనివారం పాట్నాలో పోలీసుల సదస్సు నిర్వహించారు.
    ఈ కార్యక్రమంలో సీఎం నితీశ్‌కుమార్‌ సీరియస్ గా శాంతి భద్రతల గురించి చెబుతున్న సమయంలో మీటింగ్ ని పట్టించుకోకుండా సరదాగా మొబైల్లో క్యాండీ క్రష్‌ గేమ్స్ ఆడటం మొదలు పెట్టారు అక్కడి పోలీసులు.

    అంతే కాకుండ మరికొంత మంది పోలీసులు సోషల్‌ మీడియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మెలానియా గురించి వచ్చిన జోకులు చూస్తూ సరదాగా మీటింగ్ ని కాలక్షేపం చేశారు. ఇది కాస్తా కెమెరా కంటికి చిక్కటంతో బీహార్ పోలీసులపై నెటిజన్లు అగ్రహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here