ఈ టైగర్ మహారాజ బెంగలు తీర్చోచ్చు

0
367

సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ చేసిన పవర్ ఫుల్ పాత్ర ని పెట్టటం,రచ్చ లాంటి మెగా హిట్ తర్వాత ఈ సినిమా రావటం,గబ్బర్ సింగ్ 2 లాంటి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజరిపోవటం ,కిక్ 2 లాంటి భారి పరాజయం తర్వాత రవి తేజ సినిమా కావటం ప్రేక్షకుల్లో కొంచెం అటు ఇటు పెంచుకున్న ఈ సినిమా ఎలా ఉందొ సమీక్షా లో చూద్దాం
కథ
రొటీన్ గా ఉండే రవి తేజ సినిమాల్లో లాగా దీనిలో కూడా అల్లరిగా ,గొడవలు పడుతూ ఉంటాడు . కాని దీనిలో ఏదో ఒక సంచలన పని చేసి మీడియా లో ఫేమస్ అవ్వాలని ఆరాటపడే కుర్రాడు. దానిలో భాగంగా మినిస్టర్ షియాజీ షిండే పైన రాయి విసరటం తో వార్తల్లో వ్యక్తిగా అవుతాడు. కాని మంత్రి కి రవి తేజ నచ్చటంతో పనిలో పెట్టుకుంటాడు ,తర్వాత ఒకానొక సందర్బంలో మంత్రి గారి అమ్మాయి రాశి ఖన్నా ని రక్షించటంతో ఆమె రవి తేజ ప్రేమలో పడుతుంది ,దానికి షియాజీ షిండే కూడా నచ్చటంతో రవి తేజ కి అసలు విషయం చెప్తాడు ,కాని ఆయనకి ముఖ్యమంత్రి అమ్మాయి తమన్నా అంటే ఇష్టమని చెప్పటంతో షియాజీ కంగు తింటాడు. రవి తేజ అల ఎందుకు చెప్పాడో ఉన్న డ్రామా ని తెర పైన చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
రవి తేజ తన ఎనర్జీ తో ఆకట్టుకుంటాడు ,ముఖ్యంగా ఎలాగైనా ఫేమస్ అవ్వాలని కోరుకునే ఈ తరం కుర్రాడిలా బాగా చేసాడు . అత్తారింటికి దారేది తర్వాతా తెలుగులో కనిపించిన బోమని ఇరానీ బాగా చేసాడనీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అయన అలంటి నటుడు కాబట్టి హోంమినిష్ట‌ర్ పాత్ర‌లో రావు ర‌మేష్‌, వ్య‌వ‌సాయ‌శాఖా మంత్రిగా చేసిన షాయాజీ షిండే త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. త‌మ‌న్నా, రాశిఖ‌న్నాలు అందంగా క‌నిపించారు. భీమ్స్ మ్యూజిక్ బావుంది..
ఫోటోగ్రఫీ బాగుంది
రవి తేజ ,పృథ్వి కామెడీ బాగుంది
ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :
బ్రహ్మి రొటీన్ కామెడీ
సెకండ్ హాఫ్

రేటింగ్ :3/5
VERDICT:ఈ టైగర్ మహారాజ బెంగలు తీర్చోచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here