భీం యాప్ తో జరభద్రం

0
459
carefull with bhim app
carefull with bhim app

భారత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవి లను ప్రొత్సహించడానికి ప్రతిష్టాత్మకంగా భీం యాప్ ను రూపొందించింది. ఆధార్ మరియు మొబైల్ నంబర్ ఆధారంగా ఈ యాప్ ను నగదు రహిత లావాదేవిలు చెసుకునేందుకు వీలుగా రూపొందించారు. కానీ ఈ యాప్ ని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని సాఫ్ట్ వేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ వినియోగదారుల కాల్స్ రికార్డ్ చేసే అవకాశం ఉందని , యాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో చూపించే నిబంధనల్లో ఉందని చెప్తున్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్చకి భంగం కలిగించొచ్చు అని కొంత మంది అభిప్రాయం. దీనిని భారత ప్రభుత్వం ఎలా సమర్దిస్తుందో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here