సింగపూర్ లో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు

0
157

మనకి సింగపూర్ అంటే అక్కడి 100 అంతస్తుల భవంతులు,దాని పైన ఉండే సముద్రం వ్యూలో స్విమ్మింగ్ పూల్,అందమైన దీవులు యూనివర్సల్ స్టూడియో ,ఉద్యానవనాలు ఇలా చెప్పుకుంటూ పొతే అక్కడి అందాల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇపుడు సింగపూర్ వీధుల్లోఅక్కడి తెలంగాణ ప్రజలు చేసే బతుకమ్మ పూల సంబరాల తాలుఖు విషయాలు కూడా అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ సామాజికవేత్త సునీత రాజేందర్ ,భవాని,శ్రావణి లు నిర్వహించారు.రాబోయే కాలంలో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటేలా సింగపూర్ లో కార్యక్రమాలు చేబడతామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here