తెలంగాణా కొరకు, తెలంగాణా యొక్క,తెలంగాణా ప్రజల చేత తీయబడ్డ సినిమా

0
410

 

తెలంగాణా కొరకు, తెలంగాణా యొక్క,తెలంగాణా ప్రజల చేత తీయబడ్డ సినిమా

Banner: Tanishka Multi Visions

Music: Karthik Kodakantla
Producer: Gujjam Yugandhar Rao
Director: 
Bangaru Laxman Muraari
Casting: Vidyasagar Rao,Desapathi Srinivas, Mithun Reddy, Chaitanya Madadi, Krishna Chaitanya Joshi,Devaa Malishetty, Anuroop, Bindu, Gayatri Gupta, Shaher Banu and others​

Rating:3.5/5

Performance:
నటుల విషయానికొస్తే కొత్త వారైన బాగా చేశారని చెప్పాలి,ముఖ్యంగా దేశపతి శ్రీనివాస్,రమేశ్ హజారీ వంటి తెలంగాణా సాహితీ వేత్తలు వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు.​
Technical

గోరేటి వెంకన్న పాడిన braethless పాట సినిమా కి అదనపు హంగూ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పాట తో నెట్ లో మంచి ప్రమోషన్ వచ్చింది. దానితో ప్రతి తెలంగాణవాది దృష్టి ఈ సినిమా పై పడింది,నిజానికి జై బోలో తెలంగాణా తర్వాత పూర్తి స్తాయి తెలంగాణా కథ అని చెప్పొచ్చు.​మరి సినిమా ఎలా ఉందో చూద్దాం​ పదండి.

రాహుల్ మూడో కన్ను నైపుణ్యం,కార్తీక్ సంగీతం చాలా బాగున్నాయి,కచ్చితంగా వీళ్ళకి మంచి బావిష్యత్తు   ఉంటుంది.

దర్శకత్వ  విభాగం చాలా బాగా పని చేసిందనే చెప్పాలి,ఉద్యమ నేపథ్యం లో తీసిన సినిమా కాబట్టి మలి దశ ఉద్యమ సన్నివేశాలు ఇంకా కొన్ని ఉంటే బాగుండేది.

మాటలు బందుకూ లా సూటిగా పేలాయి.నిర్మాణ విలువలు పర్వలెదు.సినిమా కి సంబందించిన తారాగణం,టీమ్,కథ మొత్తం తెలంగాణా నుంచి ఎంపిక చేయటం ఒక కొత్త ప్రయోగం.

Plus points:

  •      Direction
  •      Photography
  •      Artists
  •      Breathless song

Minus

  •    Screen play
  •    Story
  •    Editing

Verdict: కథ సరుకు మామూలుగా ఉన్న,కొత్త ప్రయోగాన్ని ప్రోత్సహించావల్సిన బాద్యత ప్రతి తెలంగాణా పౌరుడి పైన ఉందని చెప్పొచ్చు.చివరగా

తెలంగాణా కొరకు, తెలంగాణా యొక్క,తెలంగాణా ప్రజల చేత తీయబడ్డ సినిమా అని చెప్పొచ్చు.

                                                                                                       —  రవీ శ్రీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here