బన్నీ పాత్రని లాక్కుంటున్న బాలయ్య

0
352

పాత్రని లాక్కోవడం ఎంతని అనుకుంటున్నారా ?అది బన్నీ పాత్రని బాలయ్య బాబు . అవును రుద్రమదేవి’ లో గోనగన్నారెడ్డి రోల్‌లో బన్నీ శబాష్ అనిపించాడు. ఇప్పుడు రెండో గోన గన్నారెడ్డి పాత్ర బాలయ్య చేస్తున్నాడు . తన 100వ చిత్రంలో బాలకృష్ణ ఈ పాత్రలో అదుర్స్ అనిపిస్తాడని అంటున్నారు.

సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో,బాలయ్య హీరో గా వచ్చిన ఆదిత్య 369 లో బాలయ్య రెండు పాత్రలు చేస్తే దాంట్లో కృష్ణదేవరాయ కాలంలోకి వెళ్లి దేవరాయ పాత్ర కి బాలయ్య ప్రాణం పోశాడు ,ఇపుడు ‘ఆదిత్య 369’ సినిమాకు సీక్వెల్‌గా రానున్న ఆదిత్య 999 సినిమాలో టైం మిషన్ ఆధారంగా బాలకృష్ణ కాకతీయ రాజులకాలం నాటికి వెళ్తాడని, గోన గన్నారెడ్డిగా కనిపించి ప్రజలను కాపాడతాడన్నది ఈ రోల్‌లోని థీమ్. బన్నీ అదరగొట్టిన పాత్రలో బాలయ్య కూడా శబాష్ అనిపించాలని కోరుకుందాం .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here