అక్కినేని కుటుంబంలో విషాదం.

0
2424
Bad news to Akkineni family
Bad news to Akkineni family

అక్కినేని కుంటుంబం లో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. అక్కినేని నాగార్జున సోదరి నాగ సుశీల భర్త సత్య భూషణ రావు గారు స్వర్గస్తులయ్యారు. గత రెండు సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. హీరో సుశాంత్ గారు నాగ సుశీల , సత్య భూషణ రావు దంపతుల కుమారుడు.. సత్య భూషణ రావు గారి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here