ఆకాశంలో పుట్టిన బిడ్డ…

0
333
baby born in the sky
baby born in the sky

ఆకాశంలో బిడ్డ పుట్టటం చాలా వింతగా ఉంది కదా… సౌదీ అరేబియాలోని డమ్మమ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన విమానంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావటంతో ఎగురుతున్న విమానంలోనే పండంటి మగబిడ్డను ప్రసవించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థలో ఇలా జరగటం ఇదే మొదటిసారి అని విమానంలో పుట్టిన ఆ శిశువుకు జీవితమంతా టికెట్లు ఉచితంగా ఇవ్వాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్ణయించింది. దీంతో ఆ శిశువు తమ విమానాల్లో జీవితాంతం ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కించుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here