బాబు కమ్మదనంతో కుమ్మేస్తున్నాడు

0
580

ఖైదీ150 సినిమాలో చిరంజీవి అమ్మడు కుమ్ముడు సాంగ్ తో కుమ్మేస్తూ మొదటి రోజు దాదాపు 50 కోట్లు కుమ్మేస్తే ,ఇటు బాలయ్య కూడా దేశం మీసం తిప్పుతున్నాడు. కాని బాలయ్య బావ గారు ,ఆంధ్ర సీఎం చంద్రబాబు తన కమ్మదనంతో కుమ్మెస్తున్నాడు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ కింద పర చదవాల్సిందే.

2015 లో గుణ శేఖర్ కాకతీయ సామ్రాజ్యం గురుంచి రుద్రమ దేవి సినిమా ను ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాగా అనుష్కతో తీసాడు. ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని తాను నిర్మాతగా మారి సినిమాను కళాకాండంగా తీర్చిదిద్దాడు. కాకతీయ సామ్రాజ్యం మేజర్ గా తెలంగాణ ప్రాంతం నుంచి పరిపాలించబడిన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉండేదని చరిత్ర చెబుతుంది. అపుడు గుణశేఖర్ ఇద్దరు సీఎంలను కలిసి పన్ను’మినహాయింపు గురుంచి అడిగినపుడు తెలంగాణ సీఎం కెసిఆర్ ముందుకొచ్చి తెలంగాణాలో పన్ను మినహించాడు. కాని చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అపుడు తెలంగాణ కబుర్లు చంద్రబాబు కులాభిమానం గురుంచి ఒక ఆర్టికల్ కూడా రాసింది. అపుడు బాహుబలికి ఇచ్చిన ప్రాధాన్యత తగ్గుతుందనే అనే భావనతో చంద్ర బాబు రుద్రమకు సపోర్ట్ చేయలేదని దానికి కారణం కూడా బాహుబలి నిర్మాతలు తన సామజిక వర్గం వాళ్ళు కావటమే అని విమర్శలు వచ్చాయి.

ఐతే మళ్ళి ఇపుడు క్రిష్ తెలంగాణ కోటిలింగాల నుంచి తెలుగు ప్రజలను పరిపాలించిన శాతకర్ణి చరిత్రను బాలయ్య బాబు తో తెరకెక్కించాడు. దీనికి తెలంగాణ సీఎం కెసిఆర్ పన్ను రాయితీని ఇచ్చాడు. ఐతే అందరు ఊహించినట్లు గానే చంద్ర బాబు తన బామ్మర్ది సినిమాకు పన్ను రాయితీ ఇచ్చాడు. జనరల్ గా అధికారంలో ఉంటె ఏమైనా చేయొచ్చు అని ప్రేక్షకులు అనుకుంటారు కాని గుణశేఖర్ కి మండిపోయింది. తన ఆక్రోశాన్ని ఒక లెటర్ ద్వారా చంద్ర బాబుకి రాస్తూ తన రుద్రమకు ఎందుకు పన్ను రాయితీ ఇవ్వలేదో ప్రశ్నించాడు. తనకు కూడా న్యాయం చేయాలని అడుగుతున్నాడు. చూద్దాం ఈ బాబు కుమ్ముడు ఎన్ని రోజులుంటుందో ….

ఈ పోస్ట్ 2015 లో రుద్రమ దేవి విడుదల అయినపుడు పోస్ట్ చేసాం

బాబు కి రుద్రమ లో కమ్మదనం కనిపించలేదా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here