బాబు బంగారాలు కురిపిస్తాడా లేక బంగపడతాడా?

0
1080

దర్శకుడు మారుతీ చెపితే చాలు ఒకపుడు సంచలనం ,రామ్ గోపాల వర్మ పరిచయం చేసిన 5D కెమెరా తో ఈ రోజుల్లో సినిమాతో ట్రెండ్ సెట్ చేసాడు. తర్వాత బూతు సినిమాలు తీస్తాడనే ఒక అపవాదు వేసుకున్నాడు. కానీ భలే భలే మొగాడివోయ్ సినిమాతో ఒక కొత్త పాయింట్ కి కమర్షియల్ హంగులు అద్ది ఆక్టర్ నాని కి బ్రేక్ ఇచ్చాడు. ఇక విక్టరీ వెంకటేష్ విషయానికొస్తే 5 ఏళ్ల క్రీతం కమలహాసన్ తో ఈనాడు సినిమా తీసినప్పటి నుంచి వయస్సుకు గల పత్రాలు చేస్తూ తెలుగులో మల్టీ స్టారర్ ని ఒక లైకి తీసుకొచ్చాడు. ఐతే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎలా ఉందొ చూద్దాం ….

కథ ,కథనం ,విశ్లేషణ
Coming soon
ప్లస్ పాయింట్స్
1) వెంకటేష్ నటన
2) నయనతార
3) పృథ్వీ ,వెన్నెల కిషోర్ నటన
4) ఫస్ట్ హాఫ్
5) ప్రీ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
1) సెకండ్ హాఫ్ మరి ఫ్లాట్ గా ఉంది
2) చమ్మక్ చంద్ర ఎపిసోడ్
3) కథనం

రేటింగ్ :2.75/5

Verdict: బాబు బంగారాలు కురిపించవచ్చు

Reviewed By:Raja shekar Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here