Avatar

సంతోషం పూర్తి బలం

తన వైద్యంతో ఎందరికో ప్రాణదానం చేసిన డాక్టర్ హరి కుమార్ గారికి B+ రక్తాన్ని దానం చేసి కరోన నుంచి కాపాడుకుందాం..మన సామాజిక బాధ్యతను ప్రదర్శిద్దాం

యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ సుపరిండెంట్ డాక్టర్ హరి కుమార్ గారు కరోన మహమ్మరితో పోరాడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ లో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ప్లాస్మా చికిత్సలో భాగంగా ఆయనకు B+ రక్తం అవసరం ఉంది. మనలో ఎవరికైనా ఆ గ్రూప్ రక్తం…
Read More

తప్పును ..తప్పు అని చెప్పలేమా ?

తప్పును తప్పు అని చెప్పలేని పరిస్థితినీ నేటి పాలకులు అమలు చేస్తున్నారు .. రాజ్యం ప్రజలది ప్రజలు ఎన్నుకున్న వారు పాలకుడు అవుతాడు కానీ ఆ రాజ్యానికి ప్రజలే !ప్రభువులు ఈ ఇంగిత జ్గ్యానం లేకుండా !పాలకులు మేము ప్రభువులం అనుకోని…
Read More

చేయి చేయి కలుపుదాం..మొక్కలను నటుదాం: ఎమ్మెల్యే గాంధీ

తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.కేసీఆర్ గారు రాబోయే తరాలకు ఆకుపచ్చని మణిహారం అందించేందుకు శ్రీకారం చుట్టారని,నేడు 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పెట్ డివిజన్ గేజ్జిటడ్ ఆఫీసర్స్ కాలనీ మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని…
Read More

2019 ఏడాది రైతుబంధు ఇవ్వకపోవటం పై హైకోర్ట్ లో మహిళ రైతు పిటిషన్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద 2019 సంవత్సరం వానాకాలం, యాసంగి సమయంలో తనకు రావాల్సిన డబ్బులు యిప్పటికీ ఇవ్వకపోవటం ఫై 24-06-2020 న హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేసిన పెద్దపల్లి జిల్లా, అంతర్గం మండలం,…
Read More

అమరవీరులకు నివాళులు అర్పించిన మాధవిలత

  సినిమా నటి, బిజెపి నాయకురాలు మాధవిలత భారత సరిహద్దులను కాపాడటానికి పోరాడి,అమరులు అయిన 20 మంది భారత సైనికులకు నివాళి అర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు కొవ్వొత్తులను వెలిగించి 2 నిమిషాల పాటు…
Read More

పుట్టినరోజున గౌరవ డాక్టరేట్ పొందిన తెలంగాణా ఉద్యమకారుడు

  ప్రపంచంలో ప్రతి మనిషికి పుట్టినరోజు పండగ కన్నా గొప్పగా వేరే పండగ ఉండదేమో.అంతే కాకుండా ఆ పుట్టినరోజున వచ్చే బహుమతులను చూసి మురిసిపోయే వాళ్ళు ఈ లోకంలో ఉండరేమో. కోటీశ్వరుడు అయిన కూడా పుట్టినరోజు న దక్కే చిన్న బహుమతి…
Read More

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఐకేపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

కమ్మర్పల్లి మండల్ హసకొత్తూర్ లో గ్రామ డ్వాక్రా మహిళలతో కలిసి ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గ్రామ మహిళా సమాఖ్య కార్యాలయం ముందు మొక్కను నాటారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు పద్మ, సీసీ…
Read More

మెక్సికోలో తొలి తెలంగాణ సంఘానికి బీజం వేసిన రాజశేఖర్ ర్యాడకు జన్మదిన శుభాకాంక్షలు

చీమలు దూరని చిట్టడివిలోకి అడుగుపెట్టి జనజీవన స్రవంతి గా మార్చటం ఎంత కష్టమో మెక్సికో లాంటి దేశంలో తెలుగు వాళ్లకు ఒక సంఘం పెట్టడం అంత కష్టం. తెలుగు వాళ్ళం అందరం అమెరికా దేశంలో జాబ్ చేయాలని అక్కడ సెట్ అవ్వాలని,అక్కడ…
Read More