ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ గెలుచుకున్న కిదాంబి శ్రీకాంత్….

0
324
Australia Open Super Series title winner Kidambi Srikanth
Australia Open Super Series title winner Kidambi Srikanth

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్, చైనా ఆటగాడు చెన్ లాంగ్‌తో పోటీపడ్డ శ్రీకాంత్ తొలిసెట్‌లో 22-20తో ఆధిక్యంలో నిలిచినా …రెండో సెట్‌(21-16)లోనూ అదే జోరు కొనసాగించి గెలిచి ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ టైటిల్‌ను విజయవంతం చేసుకున్నాడు. దీంతో వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకున్న ఆటగాడిగా శ్రీకాంత్ రికార్డు సాధించాడు. శ్రీకాంత్ గెలుపుతో అతడి స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లాలో సంబురాలు అంబరాన్నంటాయి. శ్రీకాంత్ విజయంతో అతడి తల్లిదండ్రులు కృష్ణ, రాధాముకుంద ఆనందంలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here