ఆగ‌స్టు 15 ను సంక‌ల్ప్ ప‌ర్వంగా జ‌రుపుకోవాల‌ని పిలుపునిచ్చిన మోడీ…

0
279
August 15 as the Sankulap Parva
August 15 as the Sankulap Parva

మ‌న్ కీ బాత్ లో భాగంగా ఆధివారం (జులై30) ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ ఆగ‌స్టు 15 ను సంక‌ల్ప్ ప‌ర్వంగా జ‌రుపుకోవాల‌ని పిలుపు నిచ్చారు. సంక‌ల్ప్ ప‌ర్వంగా ఆగ‌స్టు 15 ను జ‌రుపుకొని దేశం లో నాటుకుపోయిన అవినీతి, పేద‌రికం, ఉగ్ర‌వాదం, అప‌రిశుభ్ర‌త, కుల‌త‌త్వం, మత తత్వాన్ని రూపుమాపుతామ‌ని ప్ర‌తి భార‌తీయుడు ప్ర‌తిజ్ఞ చేయాల‌న్నారు. ఆగ‌స్టు 9 కి క్విట్ ఇండియా ఉద్యమం జ‌రిగి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా అంత కలిసి వేడుక‌లు చేసుకోవాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here