” అమ్మ” అనాథాశ్రమంలో అర్వింద్ ధర్మపురి పుట్టిన రోజు వేడుకలు

0
399
Arvindh dharmapuri birthday celebrations in amma orphanage
Arvindh dharmapuri birthday celebrations in amma orphanage

మానవావత వాది ,  ఎంపి డి.శ్రీనివాస్ గారి తనయుడైన అర్వింద్ ధర్మపురి గారి పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.

రేపటి పౌరులను కాపాడుకోవడం మన కర్తవ్యం అని సమాజానికి నిరూపించిన మానవతావాది ,  ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం తన భాద్యతగా , నేటితరం యువతకు ఆదర్శప్రాయునిగా పలు స్వచ్చంద కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద ప్రజలకు సహయపడే అర్వింద్ గారి జన్మదిన వేడుకలను “మనం ఫౌండేషన్” , రాజశేఖర్ ర్యాడ  ఆద్వర్యంలో “అమ్మ” అనాథాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. అలాగే అక్కడి పిల్లలకు పౌష్టికాహారం అందించారు. ఈ జన్మదిన వేడుకను ఆశ్రమంలో నిర్వహించి పిల్లలు , ఆశ్రమ నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here