ఆన్లైన్ క్లాసుల కోసం పేద విద్యార్థులకు ఎల్ఈడి టీవీ ని అందజేసిన తుల అరుణ్

310 0

ఈరోజు బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామంలో స్థానిక జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో ఆ గ్రామ పాఠశాల విద్యార్థిని&విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై కరోన కష్టకాలంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల సౌకర్యార్థం స్మార్ట్ ఫోన్లు&స్మార్ట్ టి.వి.లు గృహాలలో లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం వారి చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఆ పాఠశాలలో చదువుతున్న ఇతర విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు,ఇతర విధ్యాకార్యక్రమాలకు సంబందించిన తరగతులను భోదించడానికి సరికొత్థగా వినూత్న రీతిలో మారుమూల మండలం అయిన బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామ పంచాయితీ పరిధిలో గల దేగామ గ్రామంలోని జడ్.పి.ఎస్.ఎస్.లో ఎల్ఈడీ స్మార్ట్ టి.వి.(40ఇంచులు)ని స్థానిక సర్పంచ్ దుర్వ లక్ష్మణ్,పాఠశాల విద్యాకమిటి చైర్మన్ నాయిడి మహేష్ గార్ల ఆధ్వర్యంలో మన తుల సుభాష్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తుల అరుణ్ కుమార్ గారు మరియు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కడారి నరేష్ గారు సంయుక్తంగా వీరు బహుకరించారు.. కార్యక్రమంలో భాగంగా మండల ఎం.పి.పి.అజడే జయశ్రీ కేవల్ సింగ్ స్థానిక గ్రామ ఉప సర్పంచ్ మడిగే అశోక్,మండల పి.ఏ. సి.ఎస్.చైర్మన్ మేకల వెంకన్న,స్థానిక గ్రామ టి.ర్.స్.పార్టీ అధ్యక్షులు బొడ్డు బోజన్న,యువసేన యూత్ అధ్యక్షులు నరేష్,స్థానిక గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు ఊశన్న,బి.జె.పి.మండల సోషల్ మీడియా నాయకులు గాజుల రాకేష్,మాజీ ఎస్.ఎం.సి.చైర్మన్ పోరెడ్డి రాజేందర్ గ్రామస్థులు భూమన్న,ప్రవీణ్ ,రాజేశ్వర్, రవి తదితరులు పాల్గొన్నారు..

Related Post

బండ్ల ట్విట్ కేసీఆర్ మీద ప్రేమా లేక జగన్ మీద కోపమా?

Posted by - April 22, 2020 0
మనిషిని పొగడంలో బండ్ల గణేష్ ని మించినవారు లేరేమో అనిపిస్తుంది.పొగడ్తల్లో ఆయన బ్రాండ్ అంబాసిడర్ లా అనిపిస్తాడు.సీఎం కేసీఆర్ పై సినీ నిర్మాత కమ్ కమెడియన్ బండ్ల…

రెంజర్ల లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో మహిళా రైతు రిక్కల లక్ష్మీ గారికి సేవ్…

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం : కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి

Posted by - September 18, 2020 0
చైతన్యపురి డివిజన్ సాయి నగర్ కాలనీ కి చెందిన తిరుమలయ్య కి సీఎం సహయ నిధి నుంచి మంజూరైన రూ, 60,000 /చెక్కు ని ఎల్.బి .నగర్…

పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన ఐకేపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

కమ్మర్పల్లి మండల్ హసకొత్తూర్ లో గ్రామ డ్వాక్రా మహిళలతో కలిసి ఐకెపి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గ్రామ మహిళా సమాఖ్య…

సావేల్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సావేల్ గ్రామంలో మహిళా రైతు నెల్ల లక్ష్మీ ( సావేల్ సొసైటీ డైరెక్టర్)…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *