గణేష్ మండపాల విద్యుత్ కోసం 25,000 ఇచ్చిన ఆర్మూర్ సీఐ

0
1702

ఆర్మూర్ CI రాఘవేంద్ర గారు ఆర్మూర్ ప్రజలకు ఫ్రెండ్లీ పోలీస్ గా మారిపోయి ప్రజల్లో కలిసిపోతున్నాడు.ప్రతి సామజిక అంశానికి స్పందిస్తూ ఆర్మూర్ ప్రజల వెంట నడుస్తున్నాడు. కొద్దీ రోజుల క్రీతం గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొంటే ఇపుడు వినాయక చవితి సంధర్భంగా ఆర్మూర్ పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామలలో ఉన్న చిన్న గణపతి మండపలకు కరెంటు బిల్లు కోసం తనవంతు సహాయంగా విద్యుత్ అధికారికి 25,000 రూపాయిలు చెక్ ఇచ్చి అందరిలో ఆదర్శంగా నిలవడం జరిగింది.

వివరాల్లోకి వెళితే ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో ఆర్మూర్ CI రాఘవేంద్ర గారు ఈ సహాయం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, విద్యుత్ అధికారులు రాజకీయ నాయకులు, యూత్ సభ్యులు ఈ సమావేశం లో పాల్గొనడం జరిగింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here